India Post GDS 2nd Merit List 2026 Out : Postal GDS 2nd Merit List Release Direct Pdf Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2nd Merit List 2026 Out : Postal GDS 2nd Merit List Release Direct Pdf Link

India Post GDS 2nd Merit List 2026 Release Direct Pdf Link  : భారత తపాలా శాఖ గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) 2nd మెరిట్ జాబితా తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో 10 ఏప్రిల్ 2026 అందుబాటులో ఉన్నాయి. 2nd మెరిట్ లిస్ట్ :: 555 ఆంధ్రప్రదేశ్ & 214 తెలంగాణ లో విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వివరాల్లోకెళ్తే..

గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) ఉద్యోగాలకు https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా విడుదల చేసింది. షార్ట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కోసం 27 ఏప్రిల్ 2026లోపు హాజరు కావాలి.

ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28636
2nd మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :  10ఏప్రిల్ 2026
2nd మెరిట్ లిస్ట్  DV చివరి తేదీ:  27 ఏప్రిల్ 2026
1st మెరిట్ లిస్ట్ :: 1048 ఆంధ్రప్రదేశ్ & 607 తెలంగాణ
2nd మెరిట్ లిస్ట్ :: 555 ఆంధ్రప్రదేశ్ & 214 తెలంగాణ
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement

India Post GDS Result 2026 2nd Merit List Pdf Download : భారత తపాలా శాఖలో వివిధ పోస్టల్ సర్కిల్ లో బ్రాంచ్ ఆఫీస్ లో 28636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల భర్తీకి 2nd మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ తపాల ఉద్యోగులకు ఎంపికైన వారి జాబితా విడుదల పూర్తి మెరిట్ లిస్టు వివరాలు ఇవే… అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు ఉద్యోగాలకు 2nd మెరిట్ లిస్ట్ పూర్తి వివరాలు కింద విధంగా ఉన్నాయి.

India Post GDS Result 2nd List : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో వివిధ తపాల శాఖలో  గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు సంబంధించి 2nd మెరిట్ జాబితా 10 ఏప్రిల్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాట్ సేవకు ఉద్యోగాలకు GDS 2nd మెరిట్ లిస్ట్ అధికారకంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హత ఆధారంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు కాను 555 మంది, తెలంగాణలో 608 ఉద్యోగాలకు కాను 214 మంది 2nd మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు. ఈ ఉద్యోగాలకు అధికార https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ లో 2nd మెరిట్ లిస్ట్ అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి పైన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ చేశారు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈనెల ఏప్రిల్ 27వ తేదీలోగా తమకు ఇచ్చినటువంటి డివిజన్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. 27 ఏప్రిల్ 2026 2nd మెరిట్ లిస్టులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకుండా హాజరు కాకపోతే మిగిలినటువంటి పోస్టులు కోసం మార్చి లాస్ట్ వీక్ లో 3rd మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంది.

పోస్ట్ GDS ఉద్యోగులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్ వివరాలు

GDS అప్లికేషన్ ఫ్రొమ్
•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
•10వ తరగతి మార్క్స్ మెమో.
•కొత్త గా తీసుకున్న 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
•SC, ST & OBC అభ్యర్థులు అయితే కుల ధ్రువీకరణ పత్రం
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి
•PWD అయితే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
•మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి

భారత ప్రభుత్వం గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-I, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 2 & ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – Supplimentary List – II
లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 27/04/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

🛑AP GDS 2nd Merit List Direct Pdf

🛑TS GDS 2nd Merit List Release Pdf

🛑India Post Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *