పరీక్ష లేదు, ఫీజు లేదు.. 12th అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TMC Secretarial Assistant Notification 2026 Apply Now
Tata Memorial Centre Recruitment 2026 Latest Secretarial Assistant Job Notification Apply Online Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో రూ.21,100 /- జీతం తో సెక్రటేరియల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది.

టాటా మెమోరియల్ సెంటర్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి మరియు అవసరాన్ని బట్టి పొడిగించబడతాయి. ఈ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్ష లేదు ఫీజు లేదు. డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగులకు 12 క్లాస్ పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.21,100/- జీతం ఇస్తారు.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
• సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఉద్యోగాలు 02 ఉన్నాయి.
విద్యా అర్హత :
•ఈ నోటిఫికేషన్ లో గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్స్‌లో కనీసం 6 నెలల కోర్సుతో హెచ్.ఎస్.సి. లేదా ఎంఎస్-సిఐటి కోర్సు. కనీసం 1 సంవత్సరం అనుభవం మరియు స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం ఉండటం మంచిది.
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 11-04-2026, ఉదయం 10:00
గరిష్ట వయస్సు : గరిష్ట వయోపరిమితి అయిన 35 సం||రాలకు మించకూడదు.
•అప్లికేషన్ విధానం : వాక్-ఇన్ ఇంటర్వ్యూ
•దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము లేదు.
•ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
• ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తిగల అభ్యర్థులు తమ నవీకరించిన రెజ్యూమె, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటో కాపీలు, ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు అన్ని సర్టిఫికేట్ల స్వీయ-ధృవీకరించిన కాపీల ఒక సెట్‌ను వెంట తీసుకుని, విశాఖపట్నం, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, మొదటి అంతస్తులోని హెచ్‌ఆర్‌డి విభాగానికి రాగలరు.

•వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 13-04-2026 09:30 A.Μ to 10:30 Α.Μ మధ్య
•ఇంటర్వ్యూ వేదిక: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం-530053.

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here

