AP Collector office Jobs : కేవలం 7th, డిగ్రీ అర్హతతో కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది| AP Collector Office Group 4 Backlog Jobs Recruitment 2026 Apply Now
AP Collector Office Group 4 Backlog Recruitment 2026 Latest Junior Assistant, Office subordinate Job Notification 2026 Apply Now : కేవలం 7వ తరగతి ఉత్తీర్ణత, Any డిగ్రీ అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా… ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్), టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చివరి తేది 21 -04- 2026 సాయంత్రం 5-00 గం.ల లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్), టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ గురించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 29 బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 01-07-2026 నాటికి 18 సంవత్సరముల పైబడి, గరిష్టముగా తేది: 01-07-2026 నాటికి 52 (42 +10) సంవత్సరములు దాటి ఉండరాదు. ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా.. ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తున్నారు. ఏడో తరగతి, లేదా ఏదైనా డిగ్రీ పాసైన కీర్తన అప్లై చేసుకోవచ్చు. ఈ క్రింద జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్), టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ ప్రకరించబడిన 29 ఖాళీలు అన్నియూ పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానికత కలిగిన వారికి మాత్రేమే ఇవ్వబడును. దరఖాస్తు చివరి తేది 21 -04- 2026 సాయంత్రం 5-00 గం.ల లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. ఈ బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన, సూచనలు మరియు ధరఖాస్తు ఫారము http://eluru.ap.gov.in వెబ్ సైట్ లో Recruitments 2 SRD-Backlog Vacancies Notification for Differently Abled persons-2025-2026 లో పొందగలరు.
AP Collector Office Group 4 Backlog Junior Assistant, Office subordinate Notification 2026 apply 29 Vacancy Overview :
సంస్థ పేరు ::మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ లోజాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్), టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::29
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-52 సం||రాలు
విద్య అర్హత :: 7th లేదా Any డిగ్రీ పాస్
నెల జీతం :: రూ.₹25,220 to ₹80910/
దరఖాస్తు ప్రారంభం :: 01.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 21.04.2026
అప్లికేషన్ మోడ్ :: http://eluru.ap.gov.in
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్):: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానము.
•టైపిస్ట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణలతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానము.
•ఆఫీస్ సబార్డినేట్ :: 7వ తరగతి ఉత్తీర్ణత

»నెల జీతం :
•జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్), టైపిస్ట్ పోస్టుకు ₹25,220 to ₹80910/- ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ పోస్టుకు రూ.21,000/- to 61,960/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 01-07-2026 నాటికి 18 సంవత్సరముల పైబడి, గరిష్టముగా తేది: 01-07-2026 నాటికి .52 (42 + 10) సంవత్సరములు దాటి ఉండరాదు.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: అభ్యర్ధుల వయస్సు, అంగ వైకల్యము మరియు ఎంప్లాయిమెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించ బడుతుంది. అనగా వైకల్య శాతానికి – 20 మార్కులు, వయస్సునకు 20 మార్కులు మరియు ఎంప్లాయి మెంట్ సీనియారిటీకి 10 మార్కులు యిచ్చి వాటి మొత్తంపై వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకటించబడును.
»దరఖాస్తు విధానం : అభ్యర్థి నిర్ణీత దరఖాస్తుతో పాటు (1) పుట్టిన తేదీ ధ్రువ పత్రము, (2) రీ వెరిఫికేషన్ సదరం వైద్య ధ్రువీకరణ పత్రము, అది లేని యడల సదరం వైద్య ధ్రువీకరణ పత్రము, (3) విద్యార్హతల ధ్రువీకరణ పత్రములు, (4) ఎంప్లాయి మెంట్ కార్డు, (5) 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ ధ్రువ పత్రములు, (6) కుల ధ్రువీకరణ పత్రము (7) స్థిర నివాస ధ్రువీకరణ పత్రము (8) రేషన్ కార్డు, ఆధార్ కార్డు స్వీయ ధ్రువీకరణతో మరియు (9) పాస్ పోర్ట్ సైజు ఫోటో మొదలగు వాటి ప్రతులపై గెజిటెడ్ అధికారిచే అటేస్ట్ చేయించి పూర్తి చేసిన దరఖాస్తును “సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, కల్లెక్టరేట్ ప్రాంగణము, ఏలూరునకు తేది 21-04-2026 సాయంత్రం 5-00 గంటలలోగా స్వయంగా కాని లేదా తన ప్రతినిధితో కాని వచ్చి ధరఖాస్తును పరిశీలింప జేసుకొని సమర్పించి రశీదు పొందగలరు. గడువు తేదీ తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించ బడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: 01-04-2026.
•ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 21-04-2026.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

