AP Inter Results 2026 Date : ఇంటర్ అదనపు సబ్జెక్టులు ఫలితాలు ప్రత్యేకంగా విడుదల… ఫలితాలు ఎప్పుడంటే?
Inter Results 2026 Date in AP : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు ఫలితాలు అదనపు సబ్జెక్టులు ఫలితాలు విడిగా ఇవ్వనన్నారు. ఈ సంవత్సరం మొదటి గ్రూపులో ఐదు సబ్జెక్టు ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఆ తరువాత అదనపు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు ఫలితాలు వెబ్సైట్లో ఉంచడం లేదా కళాశాల పంపిస్తామని తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు జీవనశాస్త్రాన్ని & బైపిసి విద్యార్థులు గణితశాస్త్రాన్ని ఆదరణ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఐదు సబ్జెక్టులకు ఫలితాలే బోర్డు ప్రయాణికంగా తీసుకొస్తుంది. ఇంటర్ ఫలితాలు ఈనెల 16 నుంచి 19వ తేదీన విడుదల చేయనని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తున్నారు. మూల్యంకరణ ఈనెల తొమ్మిదో తేదీ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రాసెసింగ్ చేసేందుకు ఆరేడేళ్లు ఆరు లేదా ఏడు రోజులు పడుతుంది.

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆంగ్ల సబ్జెక్టులో 17 ప్రశ్నలు బిఏడిసిఈ లేదా ఎడిబిసిఈ లో ఏది రాసిన అభ్యర్థులకు మార్క్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పదో తరగతి ఫలితాలు ఈనెల 25వ తేదీ తర్వాత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మండలి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1వ మరియు 2వ సంవత్సర విద్యార్థులకు సంబంధించి ఫలితాలు ఏప్రిల్ 16 నుంచి 19వ తేదీ మధ్యలో విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ 1st & సెకండ్ ఇయర్ ఫలితాల కోసం https://bie.ap.gov.in/ అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ మిత్ర ద్వారా కూడా +91 95523 00009 రిజల్ట్స్ పొందవచ్చు.

