Data Entry Operator District Hospital job requirement in Telugu MTS job notification
జిల్లా ఆసుపత్రి , మదనపల్లెలో 15 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మదన పల్లె , చిత్తూరు జిల్లా ఆసుపత్రి , ఆర్ టీపీసీఆర్ ల్యాబ్లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 15
» పోస్టుల వివరాలు :
రీసెర్చ్ సైంటిస్ట్ -01
రీసెర్చ్ అసిస్టెంట్ -02
ల్యాబ్ టెక్నీషియన్ -06
డేటా ఎంట్రీ ఆపరేటర్లు -3
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -3
»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎలీ),ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ. 65,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, అనుభవం,రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, చిత్తూరు చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది : 27.12.2021
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Website Click Here