India Post GDS 2nd Merit List 2026 Date | Postal GDS Results 2026 | How to check GDS result 2026
India Post GDS 2nd Merit List 2026 Postal GDS Results 2026 : ఇండియా పోస్టల్ GDS సంబంధించి అధికార పోర్టల్ లో 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఖాళీలకు సంబంధించి రాష్ట్రాల వారిగా 1st మెరిట్ లిస్ట్ వీడియో పోస్ట్ జిడిఎస్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇప్పుడు అధికార వెబ్సైట్ నుంచి GDS మెరిట్ లిస్ట్ జాబితాను Pdf ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల వారిగా సర్కిల్ వారీగా ఇండియన్ పోస్టల్ GDS ఫలితాలు విడుదల చేసింది. ఇందులో గ్రామీణ డాగ్ సేవక్ (GDS), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ జాబితాలో ఇచ్చిన పేరును బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ 23 మర్చి 2026 లోపల చేసుకోవాలి.

ఇండియా పోస్ట్ జీడిస్ ఫలితాలు ముఖ్యమైన వివరాలు
•సంస్థ : ఇండియా పోస్ట్
•నియామకం :: గ్రామీణ టాక్ సేవక్ (GDS)
•పోస్ట్ వివరాలు : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాగ్ సేవక్
•మొత్తం ఖాళీలు :: 28,636
•ఫలితాల విధానం : రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్
•1st మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 06 మర్చి 2026
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 23 మర్చి 2026
•2nd Merit List :: 04th ఏప్రిల్ 2026 (అంచనా)
•3rd Merit List :: 2nd మే 2026 (అంచనా)
•4th Merit List :: 30th మే 2026
•5th Merit List :: 22nd జూన్ 2026
•అధికార వెబ్సైట్ ::
గమనిక :: పై ఇచ్చిన 2nd to, 5th మెరిట్ లిస్టు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. పై ఇచ్చిన తేదీ వివరాలు ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల మీకు విడుదలయ్యి అవకాశం అయితే ఉంటుంది.
ఇండియా పోస్ట్ GDS మెరిట్ జాబితా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
ఇండియా పోస్ట్ GDS 2026 ఫలితాల పిడిఎఫ్ అన్ని పోస్టల్ సర్కిల్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వారికి సంబంధించిన పోస్టల్ సర్కిల్ ఎంచుకొని షార్ట్ లిస్టు వారీగా రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి తనకి చేసుకోవచ్చు.
1. అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికార వెబ్సైట్ని https://indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజ్ లోనే కింద లెఫ్ట్ సైడ్ లో “Shortlisted Candidates: Schedule-1, January-2026” దాని పైన క్లిక్ చేయాలి.
3. అందులో మీరు అప్లై చేసుకున్న సర్కిల్ ను ఎంచుకోవాలి. మీరు Andhra Pradesh
అయితే – “List of shortlisted candidates” పైన క్లిక్ చేయాలి.
4. అలా చేసిన వెంటనే మెరిట్ జాబితా పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి సెర్చ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తమ పేరును చెక్ చేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ GDS 2వ మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు?
ఇండియా పోస్ట్ అధికార వెబ్సైట్లో ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోటలు ఏప్రిల్ 2026న 2nd మెరిట్ లిస్ట్ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. మొదటి మెరిట్ లిస్టులో ఎంపిక తర్వాత ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల కోసం పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తుంది. మొదటి మెరిట్ లిస్టులో షార్ట్ లిస్టు చేయని అభ్యర్థులు ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితాలో ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టల్ జిడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల సంబంధించి అధికార వెబ్సైట్లో క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. ఇండియా పోస్ట్ 2వ GDS మెరిట్ జాబితా 2nd Merit List 04th ఏప్రిల్ 2026, 3rd Merit List 2nd మే 2026, 4th Merit List 30th మే 2026, 5th Merit List 22nd జూన్ 2026 ఆయా తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
GDS మెరిట్ జాబితా పిడిఎఫ్ లో పేర్కొన్న వివరాలు క్రింద విధంగా ఉన్నాయి
1. డివిజన్ పేరు
2. ఆఫీస్ పేరు
3. పోస్ట్ ఐడి
4. పోస్ట్ పేరు
5. పోస్ట్ కమ్యూనిటీ
6. రిజిస్ట్రేషన్ నెంబర్
7.% అఫ్ మర్క్స్ – తదితర వివరాలు ఇండియా పోస్ట్ GDS Pdfలో ఉన్నాయి.
ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2026 అవసరమైన డాక్యుమెంట్ వివరాలు
•10th క్లాస్ మార్కుషీట్
•మెడికల్ సర్టిఫికేట్
•EWS సర్టిఫికేట్
•PWD సర్టిఫికేట్
•జనన ధృవీకరణ పత్రం
•పాన్ కార్డ్, ఆధార్ కార్డ్
•పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ( కొత్తగా తీసుకున్న ఫోటో)
•లింగమార్పిడి సర్టిఫికేట్
•GDS దరఖాస్తు ఫారమ్ – 1st మెరిట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే అభ్యర్థులు వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి.

🛑India Post Official Website Click Here

