India Post GDS 2nd Merit List 2026 Date Update | Post Office GDS Result 2026 Release

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2nd Merit List 2026 Date Update | Post Office GDS Result 2026 Release

India Post GDS 2nd Merit List 2026 Date : హలో ఫ్రెండ్స్.. పోస్టల్ శాఖ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS), 28636 ఉద్యోగాలకు 1st మెరిట్ లిస్ట్ విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఇందులో చాలామందికి 100% పర్సంటేజ్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు మెరిట్ లిస్టు పేరు అనేది రాలేదు. చాలామంది విద్యార్థులు 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందనేది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 1st మెరిట్ లిస్టులో మీ పేరు ఉందా లేదా బాగా చెక్ చేయండి. ఫస్ట్ మెరిట్ లిస్టులో పేరు రాకపోయినప్పటికీ అభ్యర్థులు 2nd, 3rd, 4th & 5th మెరిట్ లిస్టు వరకు విడుదల అవుతూనే ఉంటాయి. అందులో మీ పేరు రావచ్చును. ఇప్పుడు 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల అయ్యేది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పోస్ట్ GDS 2nd, 3rd, 4th & 5th మెరిట్ లిస్టు విడుదల అయ్యే తేదీ వివరాలు అంచనా

•1st List – 6th మర్చి 2026
•2nd Merit List – 04th ఏప్రిల్ 2026
•3rd Merit List – 2nd మే 2026
•4th Merit List – 30th మే 2026
•5th Merit List – 22nd జూన్ 2026.. పై ఇచ్చిన మిగిలిన మెరిట్ లిస్టు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఒకరోజు ముందు రెండు రోజులు తర్వాత కూడా మీకు రిజల్ట్స్ విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఇపుడు పోస్ట్ GDS 1st మెరిట్ లిస్ట్ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి. అవి ఏ ఏ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2026 అవసరమైన పత్రాల జాబితా

10వ తరగతి పాస్ మార్కుషీట్
•మెడికల్ సర్టిఫికేట్
•EWS సర్టిఫికేట్
•PWD సర్టిఫికేట్
•జనన ధృవీకరణ పత్రం
•పాన్ కార్డ్
•ఆధార్ కార్డ్
•తాజాగా తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
•లింగమార్పిడి సర్టిఫికేట్
•GDS దరఖాస్తు ఫారమ్ – మెరిట్ జాబితా ప్రచురణ జరిగిన 15 రోజుల్లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

ఈనెల ఆఖరిలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. వివరాల కోసం ఇండియా పోస్ట్ అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/gdsonlineengagement సర్కిల్ మరియు రాష్ట్రాల వారిగా జాబితా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో డివిజన్, ఆఫీస్ పేరు, పోస్ట్ ఐడి, పోస్ట్ పేరు, వర్గం రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పర్సంటేజ్ వంటి వివరాలు ఉంటాయి.

ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి.

ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.

•తరువాత Home Page లో Left Side కింద “Shortlisted Candidates: Schedule-1, January-2026″ option పైన క్లిక్ చేయండి.

•అందులో రాష్ట్రం పేరు పైన క్లిక్ చేస్తే “List of shortlisted candidates” పైన క్లిక్ చేయండి డైరెక్ట్ గా పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.

•అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ సర్చ్ చేయండి. అందులో మీ పేరు ఉన్నట్లయితే  అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి.

అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

🛑AP GDS 1st Merit List Direct Pdf

🛑TS GDS 1st Merit List Release Pdf

🛑India Post Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *