Post Office GDS 1st Merit List 2026 Released | Andhra Pradesh Telangana India Post GDS Merit List 2026 Release
India Post GDS 1st Merit List 2026Direct Download Pdf : దేశంలోని తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఫలితాలు 06 మర్చి 2026 అధికార వెబ్సైట్ లో విడుదల చేశారు. వివరాల్లోకెతే…
India Post GDS 1st Merit List 2026 release : భారత తపాల శాఖలో ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్ మరియు స్టేట్ లో బ్రాంచ్ ఆఫీసుల్లో 28,636 గ్రామీణ డాగ్ సేవక్ జిడిఎస్ ఉద్యోగాల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిడిఎస్ తొలి జాబితా కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

ఇండియా పోస్ట్ GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి SSC మార్క్స్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ కంప్యూటర్ జనరేటర్ ద్వారా ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలకు పూర్తిగా పదవ తరగతి విద్యా అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 1060 ఉద్యోగాలు తెలంగాణలో 608 ఉద్యోగుల చొప్పున పోస్టులు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జిడిఎస్ ఉద్యోగుల కోసం 31 జనవరి 2025 నుంచి 14 ఫిబ్రవరి 2026 వరకు దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానించారు. ఈ ఉద్యోగాలకు ఫస్ట్ మెరిట్ లిస్టులో ఎంపికైన వారి ఆంధ్రప్రదేశ్ నుంచి 1048 మంది తెలంగాణ నుంచి 607 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి ద్వారా మార్క్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరిగింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మార్చి 23వ తేదీ లోపు తమకు ఇచ్చిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావలసి ఉంటుంది. అలా హాజరైన అభ్యర్థులకే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)& డాట్ సేవలకు ఎంపికవుతారు.
షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి.
భారత ప్రభుత్వం కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తపాలా విభాగం, GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-1, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 1 అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.

🛑 1st Merit List official website click here
🛑 Andhra Pradesh Post Office GDS 1st Merit List Release Direct Pdf Click Here
🛑 Telangana Post Office GDS 1st Merit List Release Direct Pdf Click Here

