India Post GDS Results 2026 Date : How To Check India Post GDS 1st Merit List 2026 | How To Check GDS 1st Merit List
India Post GDS 1st Merit List 2026 Released Date: ఇండియా పోస్ట్ GDS మొదటి మెరిట్ లిస్ట్ జాబితా 2026 అధికారిక పోర్టల్ లో విడుదల చేయడం జరుగుతుంది. 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగ నియామక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటి మెరిట్ లిస్ట్ కోసం వెంటనే https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి పరీక్షలలో ఎక్కువ స్పోర్ట్స్ సాధించిన అభ్యర్థులు మెరిట్ జాబితాలో స్థానం సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

India Post GDS Results 2026 Live Updates : ఇండియన్ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూమెంట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరంలో ఎడిట్ ఆప్షన్ తర్వాత 13 రోజున మెరిట్ లిస్టు విడుదల చేశారు. హోలీ కారణంగా కొద్దిగా ఫలితాల విడుదలలు ఆలస్యం అయ్యింది 2026న, ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫలితాలు మెరిట్ జాబితా పిడిఎఫ్ రూపంలో విడుదల కావడం జరుగుతుంది. ఇందులో విజయవంతమైన అభ్యర్థులు రోల్ నెంబర్ పేరు మరియు ఇతర వివరాలు ఉంటాయి.
పోస్ట్ GDS ఫలితాలు ఎక్కడ మరియు ఎలా తనిఖీ చేసుకోవచ్చు : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పలితా అధికార వెబ్సైట్లో https://indiapost.gov.in/ విడుదల చేయబడుతాయి. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా కూడా పంపడం జరుగుతుంది.
•ముందుగా పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 తనకి చేయాలనుకున్న అభ్యర్థులు https://indiapost.gov.in/ అధికార వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
•అందులో హోమ్ పేజీలో “GDS Online Engagement Schedule-I,January-2026 Shortlisted Candidates” అని ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి.
•అందులో స్టేట్ మరియు సర్కిల్ వస్తుంది. అందులో ఎక్కడ మీరు అప్లై చేసుకున్నారు ఆ స్టేట్ సెలెక్ట్ చేస్తే Pdf ఓపెన్ అవుతుంది.
• అందులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా సర్చ్ చేసుకోండి. అలాగ ఉన్నట్లయితే మీరు జాబ్ కి సెలెక్ట్ అయినట్లు.. చెప్పినటువంటి డివిజన్లో వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంత జీతం లభిస్తుంది
ఈ ఉద్యోగ నియామకాలకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్ట్ ఎంపిక అయితే నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు జీతం లభిస్తుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాగ్ సేవక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,000/- నుంచి రూ.24,470 వరకు జీతం లభిస్తుంది.
ఈ నియమాకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1060 ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రంలో 608 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ మెరిట్ లిస్టు జాబితా విడుదలైన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఫలితాల నోటిఫికేషన్లు పేర్కొన్న డివిజన్ హెడ్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కి హాజరు కావాలి. అభ్యర్థులు (పదో తరగతి మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు అయితే కుల ధ్రువీకరణ పత్రం, తాజాగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & EWS వర్తిస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్) స్వయంగా ఫోటో కాఫీ తీసి ధ్రువీకరింపబడి కాపీలతో పాటు, ఒరిజినల్ సర్టిఫికెట్ తో హాజరు కావాలి. ఇవే కాకుండా సందర్భాన్ని బట్టి పోస్ట్ ను బట్టి స్థలాన్ని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చును. వీటితో పాటు స్థానిక భాష పరిజ్ఞానం లేదా సైకిల్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికెట్ ఉండవలెను.
అభ్యర్థులు విజయవంతంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తాత్కాలిక ఎంగేజ్మెంట్ లెటర్ అందజేయడం జరుగుతుంది. వారు పేర్కొన్న కాలవ్యవధి లోపు సాధారణంగా 30 రోజుల లోపు అవసరమైతే ఫ్రీ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీ పూర్తి చేయాలి. అనగా మెడికల్ సర్టిఫికెట్ తో సహా అన్ని వెరిఫికేషన్ విధానాలు పూర్తయిన తర్వాత వెంటనే నియామక పత్రం జారీ చేయడం జరుగుతుంది.
పోస్ట్ GDS 1st మెరిట్ లిస్ట్ జాబితా తర్వాత కొన్ని ఖాళీల భర్తీ చేయకపోతే.. వారికోసం సెకండ్ మెరిట్ లిస్టు జాబితా కూడా విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి మెరిట్ జాబితా లో 88% నుంచి 100% మధ్య అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. PWD అభ్యర్థులు 85 % నుంచి 100% మధ్యలో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.


