AP 10th Class Hall Tickets 2026 Released : 10వ తరగతి హాల్ టికెట్స్ వాట్సాప్ మనమిత్ర Easy గా ఇలాగా డౌన్లోడ్ చేసుకోండి
AP SSC Hall tickets 2026 released : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ (SSC Exam Hall tickets 2026 released) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 16 మార్చి 2026 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో SSC పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ ఈరోజు విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 16 మార్చి 2026 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకన్నాయి. మరి కొన్ని రోజులు ఉండడంతో హాల్ టికెట్లు ఈరోజే విడుదల చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్ పొందాలని అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ నుంచి తీసుకోవచ్చును. లేదా అఫీషియల్ వెబ్సైట్ www.bse.ap.gov.in ద్వారా కూడా మీరు పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తమ హాల్ టికెట్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అధికార వెబ్సైట్ www.bse.ap.gov.in/ ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా కూడా డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని, విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యాజమాన్యం నుంచి స్టాంపు మరియు సిగ్నేచర్ చేసుకొని షెడ్యూల్ ప్రకారము విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరుకావలెను. లేదా విద్యార్థులు డైరెక్ట్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయు వద్ద కూడా హాల్టికెట్లు పొందవచ్చును.
ఆంధ్రప్రదేశ్ లో SSC Hall Ticket 2026 వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
• ముందుగా 9552300009 వాట్సాప్ నెంబర్ కి Hi అని మెసేజ్ చేయాలి.
• సేవలు ఎంచుకోండి ఆప్షన్ వస్తుంది దాని పైన క్లిక్ చేయండి. అందులో కిందికి స్క్రోల్ చేయండి విద్యా సేవల పైన క్లిక్ చేయండి.
•SSC మార్చి 2026 హాల్ టికెట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి.
• ఆ తర్వాత మొదటి ఆప్షన్ లో అప్లికేషన్ నెంబర్/ PEN/ విద్యార్థి పేరు & సెకండ్ ఆప్షన్లు పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
• రెగ్యులర్/ ప్రైవేట్/ ఓఎస్ఎస్ సి రెగ్యులర్ / ఒకేషనల్ సంబంధిత కేటగిరీని ఎంచుకొని కన్ఫామ్ చేయండి.
• ఆ తర్వాత హాల్ టికెట్ వాట్సాప్ లో డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ అవుట్ తీసి కూల్ స్టాంప్ వేసి ప్రధానోపాధ్యాయులు దగ్గర నుంచి సిగ్నేచర్ చేసుకొని విద్యార్థులు మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. టైం టేబుల్ ఇచ్చిన ప్రకారం ఒక గంట కన్నా ముందే పరీక్ష కేంద్రం ముందు హాజరుకావలెను.


