India Post Office GDS results 2026 1st merit list released date download PDF | latest GDS results 2026
India Post GDS 1st merit list 2026 : ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 1St మెరిట్ లిస్ట్ 2026 అధికార వెబ్సైట్ విడుదల కానున్నది. ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు & తెలంగాణలో 608 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. GDS 1వ మెరిట్ జాబితా కోసం https://indiapost.gov.in/gdsonlineengagement ఆన్‌లైన్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండండి.
గ్రామీణ డాగ్ సేవక్ (GDS)లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాక్ సేవక్ 28,636 ఉద్యోగాలతో కోసం 10వ తరగతి విద్య అర్హత మెరిట్ ఆధారంగా పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026 1st మెరిట్ లిస్ట్ రెండు, మూడు రోజుల్లో విడుదల కానున్నది. విడుదల అయిన వెంటనే అభ్యర్థులు తమకు ఇచ్చిన డివిజన్ లోకి వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టల్ GDS షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు
గుర్తింపు పొందిన 10వ తరగతి పరీక్ష పొందిన మార్క్స్ గ్రేడింగ్/ పాయింట్స్ డేట్ Date Of Birth, Cast ఆధారంగా సిస్టమ్-జనరేటర్ మెరిట్ లిస్ట్ అధికార వెబ్సైట్లో https://indiapost.gov.in/ విడుదల చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తు ధరలు తోది ఎంపిక డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సర్కిల్ మరియు రాష్ట్రం వారీగా మెరిట్ లిస్ట్ అనేది మార్చి 4వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది.

మెరిట్ జాబితా స్కోర్ కార్డు మరియు ఇతర వివరాల సంబంధించి తాజా సవరణ కోసం క్రింద విధంగా తెలుసుకోవాలి.
• మొదటగా ఇండియన్ పోస్టల్ అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ సందర్శించండి.
• తరువాత హోం పేజ్ లో ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 లింక్ పై క్లిక్ చేయండి.
• అభ్యర్థి తమ అప్లై చేసిన సర్కిల్ లేదా స్టేట్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
• అందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే అందులో మీ పేరు ఉన్నట్లయితే మీకు పోస్టల్ జిడిఎస్ ఉద్యోగం వచ్చినట్లు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 తేదీ వరకు స్వీకరించబడ్డాయి గ్రామీణ డాగ్ సేవకు సంబంధించి రాష్ట్రంలో వారీగా ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాలు GDS 1వ మెరిట్ జాబితా అతి త్వరలో విడుదల అవుతుంది. దయచేసి నవీకరణల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండండి. జిడిఎస్ ఫలితాలు 2026 అధికార వెబ్సైటులో PDF రూపంలో స్టేట్ వైస్ విడుదల చేయడం జరుగుతుంది.
ఇండియా పోస్టల్ జిడిఎస్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది
గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలు ఎంపిక పూర్తిగా పదవ తరగతి మెరిట్ ఆధారం మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు పదవ మార్క్స్ ఆధారంగా సర్కిల్ వారి మరియు కేటగిరి వారి మెరిట్ జాబితా విడుదల చేస్తారు వారు తప్పనిసరిగా ఇచ్చినటువంటి డివిజన్లోకి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల జాబ్ వస్తుంది.
GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు జాబితా
పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 మెరిట్ జాబితా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు 15 రోజుల లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కింద చెప్పినటువంటి అన్ని డాక్యుమెంటు ఒరిజినల్ తో పాటు ఫోటో కాపీ తీసుకొని చెప్పినటువంటి డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
• పదో తరగతి మార్క్ షీట్
• గుర్తింపు కార్డు ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ & రేషన్ కార్డ్ )
• కుల ధ్రువీకరణ పత్రం, MRO ఆఫీస్ నుంచి తీసుకోవాలి (SC, ST, OBC)
•PWD & EWS సర్టిఫికెట్
• పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్క్ లిస్ట్ – షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్స్ మరియు సంబంధిత పత్రాల యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో ధృవీకరణ కోసం హాజరు కావాలి.


