Free Jobs : జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Jobs : జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2026 Apply Now

Balmer Lawrie Recruitment 2026 Latest Junior Officer, Assistant Manager Jobs Notification 2026 Apply Now : భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ లో బాల్మర్ లారీ & కో. లిమిటెడ్ లో ఆఫీసర్ , అసిస్టెంట్ మేనేజర్  & జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 18 ఫిబ్రవరి 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మన సొంత రాష్ట్రంలోనే విజయవాడ లో పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు https://www.balmerlawrie.com/ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ 13 మార్చ్ 2026.

విభాగాల వారీగా ఖాళీలు: ఆఫీసర్ , అసిస్టెంట్ మేనేజర్  & జూనియర్ ఆఫీసర్ (Visa, Travel, Operations & Sales విభాగాలలో) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

•విద్య అర్హత : పోస్టును అనుసరించి విద్యార్హత ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

•గరిష్ట వయోపరిమితి: 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: https://careers.balmerlawrie.com/ ఆన్లైన్ ద్వారా.

•ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

•ప్రారంభం తేదీ : 19 ఫిబ్రవరి 2026

చివరి తేదీ :: 13 మార్చ్, 2026

పూర్తి వివరాలకు https://www.balmerlawrie.com/careers/current-openings వెబ్ సైట్  సందర్శించండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *