Navodaya Jobs : 12th అర్హతతో నవోదయ పాఠశాలలులో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల | NVS Recruitment Rules 2026 all details in Telugu
NVS Recruitment Rules 2026 Teaching and Non Teaching Posts, Download PDF :: నవోదయ విద్యాలయ సమితి (NVS) లో అసిస్టెంట్ కమీషనర్ (Acad), ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ వివిధ బోధన మరియు బోధనేతర పోస్టుల నియామక నియమాలు తెలియజేయబడ్డాయి. ఈ ఉద్యోగులకు సంబంధించి విద్య అర్హతలు, వయసు సంబంధిత వివరాలలో కొత్త రూల్స్ విడుదల చేయడం జరిగింది.

నవోదయ విద్యాలయ సమితి లో ఉద్యోగుల కోసం ఫైల్ నం.: 16-1/2025-NVS(Estt.1) 4206 తేదీ: 11.02.2026 NVS యొక్క వివిధ బోధన మరియు బోధనేతర పోస్టుల నియామక నియమాలు తెలియజేయబడ్డాయి. ఈ ఉద్యోగులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్‌లో ఇంగ్లీషులో గంటకు 35 పదాలు లేదా హిందీలో గంటకు 30 పదాలు టైపింగ్ వేగం కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే Any డిగ్రీ, BA B.Ed విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
నవోదయ విద్యాలయ సమితి (NVS) లో రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ ఉద్యోగులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ చదివి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి కొత్త రూల్స్ గురించి, అప్లై చేయడానికి చివరి తేదీ మరిన్ని వివరాలు కోసం https://www.navodaya.gov.in/nvs/en/Home1/ అప్సల్ వెబ్సైట్ ను విజిట్ చేయవచ్చును.

🛑NVS Recruitment Rules 2026 Click Here
🛑Official Website Click Here

