SBI, Circle Based Officer Regular Job Recruitment in Telugu Government Jobs in Telugu

SBI, Circle Based Officer Regular Job Recruitment in Telugu Government Jobs in Telugu

ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్, బ్యాక్ గ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>మొత్తం ఖాళీలు : 1226 (రెగ్యులర్ 1100 , బ్యా క్లాగ్ 126)

>అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

>వయసు : 1 డిసెంబర్ 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 1 డిసెంబర్ 2000 2 డిసెంబర్ 1991 మధ్య జన్మించి ఉండాలి.

>సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

>ఎగ్జామ్ ప్యాటర్న్ : రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్ , డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. – డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు.

సబ్జెక్ట్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ / ఎకానమి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మార్కులు ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

>ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి .

>అప్లికేషన్ ఫీజు : ఇతరులు రూ .750 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

చివరి తేది : 29 డిసెంబర్ 2021

ఆన్ లైన్ ఎగ్జామ్ : జనవరి 2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Apply Link & Webpage Click Here

=========================

this week latest job notification below

➡️DMHO Notification Click Here  

➡️BECIL Job Requirement  Click Here

✅️Website Click Here  

➡️APSSDC- Mega Job Drive  Click Here  

➡️జాబ్ క్యాలెండర్ లో గజిటెడ్ ఉద్యోగాలు  Click Here  

➡️BEL Job Requirement Click Here

➡️ సాంఘిక శాఖలో బ్యాక్ లాక్ ఉద్యోగాలు Notification & Application Click Here  

➡️ కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ Click Here  

➡️వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు Notification, Application & registration click here  

➡️More Jobs Update Direct Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *