Government general hospital job recruitment in Telugu health department jobs
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్) ఒప్పంద / అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 98
» పోస్టుల వివరాలు : ల్యాబ్ టెక్నీషియన్ -16, ఫార్మసిస్ట్ -03, ఎఫ్ఎన్ఎఓ -65, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ -14.
» అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి / తత్సమాన, డిప్లొమా ( ఎంఎల్ ), డీ ఫార్మసీ / బీ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్వో, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది : 05.12.2021
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️Website Click Here