10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now
CSIR IIIM Multi Tasking Staff Recruitment 2025 Latest MTS Jobs Notification Apply Now : CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (CSIR-IIIM), భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. కేవలం పదో తరగతి పాస్ అయితే పర్మనెంట్ ఉద్యోగాలు.. గోల్డెన్ ఛాన్స్ వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 27-10-2025 (ఉదయం 10:00 నుండి) & ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 25-11-2025 (రాత్రి 09:59 వరకు) లోపు అర్హత గల అభ్యర్థులు https://recruit.iiim.res.in లేదా https://iiim.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (CSIR-IIIM) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) 19 పోస్టులకు నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో పే లెవల్ 1 (18000-₹56900) నెల జీతం ఇస్తారు. వయో పరిమితి 25 సంవత్సరాలకు మించకూడదు. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజే వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండాలి. రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. SC/ ST/ PwBD/ మహిళలు/ మాజీ సైనికులు/ రెగ్యులర్ CSIR ఉద్యోగులకు సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించబడదు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 25-11-2025 (రాత్రి 09:59 వరకు) https://recruit.iiim.res.in లేదా https://iiim.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

CSIR IIIM Multi Tasking Staff Recruitment 2025 Apply 19 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (CSIR-IIIM)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 25 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభం :: 27 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://recruit.iiim.res.in
»పోస్టుల వివరాలు: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. కావాల్సిన అర్హత : ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత మరియు సంబంధిత పని రంగంలో అనుభవం.

»వయోపరిమితి: 25-11-2025 నాటికీ 25 సంవత్సరాలకు మించకూడదు. షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల సభ్యులకు 5 సంవత్సరాలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు 3 సంవత్సరాలు సడలింపు ఆ నిర్దిష్ట వర్గానికి రిజర్వ్ చేయబడిన సందర్భాలలో మాత్రమే అనుమతించబడుతుంది.
»వేతనం: గ్రూప్ సి MTS పోస్టులనుసరించి నెలకు జీతం రూ.18,000-56,900/- జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ (SB కలెక్ట్) ద్వారా 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC/ ST/ PwBD/ మహిళలు/ మాజీ సైనికులు/ రెగ్యులర్ CSIR ఉద్యోగులకు సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించబడదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, వెరిఫికేషన్ ద్వారా CSIR IIIM MTS జాబ్స్ నీ సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత గల అభ్యర్థులు https://recruit.iiim.res.in లేదా https://iiim.res.in వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తును కొనసాగించే ముందు క్రింద వివరించిన దశల వారీ దరఖాస్తు విధానాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 27-10-2025 (ఉదయం 10:00 నుండి)
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 25-11-2025 (రాత్రి 09:59 వరకు)

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

