District Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | District Court Recruitment 2025 | Latest Jobs in Telugu
District Court Head Clerk & Office Subordinate Recruitment 2025 : Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జిల్లా కోర్టులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఆఫీస్ సబార్డినేట్ల పోస్టులకు సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్) పోస్టులకు మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 7th, 10th & ఎన్ని డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లో మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ 20.09.2025 నుండి 13-10-2015 సాయంత్రం 5.00 గంటల తర్వాత అందిన దరఖాస్తులు అంగీకరించబడవు.

పోస్ట్ పేరు : ఆఫీస్ సబార్డినేట్ల పోస్టులకు సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్) ఉద్యోగాలు
విద్యా అర్హత : ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు 7వ, 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. హెడ్ క్లర్క్ సీనియర్ సూపరింటెండెంట్ కేటగిరీ నుండి గ్రాడ్యుయేట్ మరియు రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగి అయి ఉండాలి.
నెలకు వేతనం : ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు రూ.15,600- & సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్) రూ.40,000/- మధ్య జీతం ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి : 1/9/2015 నాటికి అభ్యర్థి వయస్సు (18) సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు (34) సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు. SC/STS/BCS/EWS లకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు 5 సంవత్సరాలు మరియు శారీరక దృఢత్వ వైకల్యాలున్న అభ్యర్థుల విషయంలో వారికి 10 సంవత్సరాల వయోసడలింపు ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ రుసుము: జిల్లా కోర్టులో అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను సీల్డ్ కవర్‌లో పీఆర్ఎల్. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ములుగు రిక్రూట్‌మెంట్‌కు పంపించి, పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపాలి. దరఖాస్తు ఫారాలను నేరుగా లేదా స్వయంగా స్వీకరించరు.
ఈ నోటిఫికేషన్ మా వెబ్‌సైట్‌లో క్రింద ఇవ్వబడింది. https://districts.ecourts.gov.in/mulugu అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Link Click Here