IBPS Rural Banks Recruitment 2025 : గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
IBPS Rural Banks రిక్రూట్‌మెంట్ 2025: IBPS RRB గ్రామీణ బ్యాంకులలో పనిచేయడానికి గొప్ప అవకాశం, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్లు మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, నియామకాల వివరాలను తెలుసుకోండి.
IBPS Rural Banks రిక్రూట్‌మెంట్ 2025: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ఉద్యోగాలకు నియామకాలను 21 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గడువు పొడిగించడం జరిగింది. Any డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I, ఆఫీసర్ స్కేల్ II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ II ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ II చార్టర్డ్ అకౌంటెంట్, ఆఫీసర్ స్కేల్ II లా ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ II, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ II, వ్యవసాయ అధికారి స్కేల్ II మరియు ఆఫీసర్ స్కేల్ III వంటి ఉద్యోగాలకు సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

IBPS Rural Banks రిక్రూట్‌మెంట్ 2025: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I, ఆఫీసర్ స్కేల్ II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ II ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ II చార్టర్డ్ అకౌంటెంట్, ఆఫీసర్ స్కేల్ II లా ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ II, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ II, వ్యవసాయ అధికారి స్కేల్ II మరియు ఆఫీసర్ స్కేల్ III వంటి పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2025న దరఖాస్తు గడువు పొడగిస్తూ సెప్టెంబర్ 28, 2025 వరకు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించవచ్చు. ముఖ్యంగా, ఈ రిక్రూట్‌మెంట్ ఆఫర్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి గొప్ప అవకాశం

ఈ నియామక కార్యక్రమంలో మొత్తం 13294 పోస్టులు భర్తీ చేయబడతాయి. అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఆఫీస్ అసిస్టెంట్ కోసం ఉన్నాయి.
ఖాళీల పూర్తి జాబితా ఈ క్రింది విధంగా ఉంది:
• ఆఫీస్ అసిస్టెంట్ = 8022
• ఆఫీసర్ స్కేల్-I = 3928
• ఆఫీసర్ స్కేల్-II = 1142
• ఆఫీసర్ స్కేల్-III = 202 మొత్తం 13294 పోస్టులు ఉన్నాయి.
IBPS Rural Banks రిక్రూట్‌మెంట్ 2025: అర్హత ఏమిటి?
విద్యా అర్హతలు పదవిని బట్టి మారుతూ ఉంటాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ + 5 సంవత్సరాల & వ్యవసాయం/ ఉద్యానవనం/ డెయిరీ/ జంతువు/ వెటర్నరీ సైన్స్/ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం మినహాయింపులు లభిస్తాయి. పే స్కేల్ లెవల్ 2లో నిర్ణయించబడింది, అభ్యర్థులు ₹34,400 నుండి ₹1,12,200 వరకు జీతాలు పొందుతారు.



IBPS Rural Banks రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు రుసుము ఎంత?
జనరల్, OBC మరియు EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ₹850/-. SC, ST మరియు మహిళా అభ్యర్థులు కూడా ₹175 చెల్లించాలి, దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించవచ్చు.

ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ( ప్రైమరీ మరియు మెయిన్), మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. విజయవంతమైన అభ్యర్థులకు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన IBPS Rural Banks లో పనిచేసే అవకాశం ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Office Assistant Apply Link Click Here
🛑Office Assistant Apply Link Click Here
🛑Official Website Link Click Here