హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | EMRS Hostel Warden Recruitment 2025 Notification Out for 635 Vacancies all details in Telugu
EMRS Hostel Warden Job Recruitment 2025 in Telugu Apply Now : నిరుద్యోగులకు బంపర్ నోటిఫికేషన్. సొంత ఊరిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 635 హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో హాస్టల్ వార్డెన్ – 635 పోస్టుకు తో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. 23.10.2025 నాటికి 18-35 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రారంభ జీతం రూ. ₹రూ.29200-92300/- ఇస్తారు. అభ్యర్థులు EMRS వెబ్‌సైట్ https://nests.tribal.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభం 19/09/2025 నుండి దరఖాస్తు ముగింపు 23/10/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

»పోస్టుల వివరాలు: హాస్టల్ వార్డెన్ -635 పోస్టులు అయితే ఉన్నాయి.
»అర్హత:
హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయోపరిమితి: 23.10.25 నాటికి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వేతనం: ప్రారంభ జీతం హాస్టల్ వార్డెన్ కు రూ.29200-92300/- ఇస్తారు.

»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు రూ.500/- నుంచి రూ. 2500/- మధ్యలో ఉంటుంది పోస్టులు అనుసరించి చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు EMRS అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 19.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 23.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here