Latest Anganwadi Helper Job Requirement in Telugu Akshar Velugu Jobs 2021
➡️అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇరగవరం : మండలంలో ఖాళీగా ఉన్న అంగ న్వాడీ సహాయకురాలు పోస్టులను భర్తీ చేసేం దుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పెనుమం ట్ర ఐసీడీఎస్ పీఓ సీహెచ్ ఇందిర తెలిపారు. ఇరగవరం నంబర్ 4, రేలంగి నంబర్ -3 ఓపెన్ కేటగిరి కాగా, కె. కుముదవల్లి బీసీ – డికి రిజర్వ్ అయ్యిందని తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు పెనుమంట్ర ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు నమోదు చేయించుకోవాలన్నారు.
➡️అక్షర భారత్ కో ఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
>అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో జిల్లాస్థాయి, మండల స్థాయి కోఆర్డినేట రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ భాను, స్టేట్ కో ఆర్డినేటర్ జెసి గ్లోరీ ఒక ప్రకటనలో కోరారు.
>ఈ ప్రాజెక్టులో భాగంగా అభి హెల్ప్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సామాజిక సేవ, విద్యా బోధన చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 20 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉం డాలని, డిగ్రీ ఆపై చదివిన నిరుద్యోగ యువత అర్హులని ప్రకటించారు.
>ఈ నెల 21 వ తేదీన ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకితభావం, ఆసక్తి గల అభ్యర్థులు ఇంట ర్వ్యూలకు తమ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను తీసు కొని రావాలని కోరారు.
>జిల్లాలోని నిరుద్యోగ యు వత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links: