MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
NITTTR MTS Notification 2025 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో(NITTTR).. డైరెక్ట్ పర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, వ్యక్తిగత సహాయకుడు & సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు 15 అక్టోబర్, 2025 సాయంత్రం 5.00 గంటలలోపు అప్లికేషన్ చేసుకోవాలి.

విద్యా అర్హత : పోస్టును అనుసరించి 10th, 12th, Any డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,000/ to రూ.2,08,700/- మధ్యలో జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీ : SC/ST/Other/Female -రూ.500/- మిగిలిన అభ్యర్థులందరికీ కూడా రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, పత్రాల ధృవీకరణ & వైద్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ: 15 అక్టోబర్ 2025 (సాయంత్రం 5:00 గంటల వరకు) వెబ్‌సైట్ www.nitttrchd.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Direct Apply Link Click Here