CSMCR Jobs : ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
CSMCR Notification 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల. సీఎస్ఐఆర్- సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSMCRI).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.

విద్యా అర్హత : ప్రాజెక్ట్ అసోసియేట్ & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు 10th, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎంఎస్సీ అర్హత పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్కు రూ.18,000/- జీతం & ప్రాజెక్ట్ అసోసియేట్ కు రూ.25,000/- నెల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా.
అప్లికేషన్ చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Direct Apply Link Click Here