Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | NIPER Non Teaching Recruitment 2025 Apply Now
NIPER Non Teaching Regular BasisNotification 2025 : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & అసిస్టెంట్ గ్రేడ్ – II నియామకం కోసం అర్హులైన భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ పోస్టులు కోసం Any డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత అప్లై చేసుకోవచ్చు. నెల జీతం ₹45,000/- to ₹1,12,200/- ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ & సమయం 15-09-2025 ఉదయం 09:00 గంటల నుండి ఆన్‌లైన్ దరఖాస్తు & ఫీజు చెల్లింపు చివరి తేదీ & సమయం 31-10-2025 రాత్రి 11:59 వరకు లోపు ఆన్లైన్ http://niperraebareli.edu.in లో అప్లై చేయాలి.

పోస్ట్ వివరాలు :
•అసిస్టెంట్ రిజిస్ట్రార్
•అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
• అసిస్టెంట్ గ్రేడ్ – II = మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి.

విద్య అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.



గరిష్ట వయస్సు : పోస్టల్ అనుసరించి 45 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/వాణిజ్య పరీక్ష, ప్రజెంటేషన్ మరియు/లేదా ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహించండి.
దరఖాస్తు విధానం
ఆసక్తిగల అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ (www.niperraebareli.edu.in) లో ఇవ్వబడిన సూచించిన లింక్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, అభ్యర్థులు 15/09/2025 ఉదయం 09:00 నుండి 31/10/2025 రాత్రి 11:59 వరకు లింక్ >> https://niperraebarelint,samarth.edu.in/ పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here