SBI Clerk Admit Card 2025 : SBI 5180 క్లర్క్ పోస్టులు కోసం అడ్మిట్ కార్డ్ విడుదల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
SBI Clerk Admit Card 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) నియామకం 5180 పోస్టులు కోసం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి SBI వెబ్సైట్ లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది.

SBI లాగిన్ పేజీలో, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన ప్రదేశాలలో రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్ మరియు పాస్వర్డ్ / పుట్టిన తేదీ (dd-mmyy) నమోదు చేయండి. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లెటర్ డౌన్లోడ్ ప్రారంభం : 13-09-2025 & కాల్ లెటర్ డౌన్లోడ్ ముగింపు : 27-09-2025 లోపు డౌన్లోడ్ చేసుకోవాలి.
పైన పేర్కొన్న తేదీ నుండి కాల్ లెటర్ ఆన్లైన్లో ఉంటుంది. ముగింపు తేదీకి ముందు మీ కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోండి.

🛑SBI క్లర్క్ అడ్మిట్ కార్డ్ 2025 Click Here