10th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & అటెండర్ నోటిఫికేషన్ | IISER TVM Recruitment 2025 Notification Out for Non Teaching, Apply for Junior Assistant, Lab Assistant & Other Posts
IISER TVM Non Teaching Recruitment 2025 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరువనంతపురం (IISER TVM)లో నాన్ టీచింగ్ పోస్టులకు కోసం NIT వెబ్‌సైట్ https://careers.iisertvm.ac.in/ లో 06 అక్టోబర్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
IISER TVM Non Teaching Recruitment 2025 in Telugu : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ & అటెండెంట్ పోస్టులకు కోసం కొత్త నోటిఫికేషన్ ఆహ్వానిస్తుంది. నెల జీతం ₹₹35,700/- to రూ.₹95,100/- మధ్యలో ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వెబ్‌సైట్ https://careers.iisertvm.ac.in/ లో అందుబాటులో ఉంది. దరఖాస్తులు స్వీకరించే చివరి తేదీ అంటే అక్టోబర్ 06 2025.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 14 సెప్టెంబర్ 2025
*దరఖాస్తు చివరి తేదీ = 06 అక్టోబర్ 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కింది నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింది URLని క్లిక్ చేయండి/టైప్ చేయండి. https://careers.iisertvm.ac.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IISER)లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ & అటెండెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 17
అర్హత :: కనీసం 10th, B. Sc, డిప్లమా Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ అర్హతతో పని అనుభవం కలిగి ఉండాలి.
నెల జీతం :: ₹35,700/- to రూ.₹95,100/-
దరఖాస్తు ప్రారంభం :: సెప్టెంబర్ 14, 2025
దరఖాస్తుచివరి తేదీ :: అక్టోబర్ 06, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://careers.iisertvm.ac.in/
»పోస్టుల వివరాలు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ & అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
పోస్టును అనుసరించి 10th, B. Sc, డిప్లమా Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ అర్హతతో పని అనుభవం కలిగి ఉండాలి.
»వయోపరిమితి:
అభ్యర్థికి 31 ఆగష్టు 2025 నాటికి విద్యార్థులకు పోస్టును అనుసరించి 35 సంవత్సరాలు లోపు ఉడాలి.
»వేతనం: నెలవారీ గౌరవ వేతనం రూ₹35,700/- to రూ.₹95,100/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ. 500 ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. అయితే, SC/ST, PWD, మహిళలు మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంది మరియు దానికి సంబంధించిన రుజువును ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలి.
»ఎంపిక విధానం: అర్హతలు రాత పరీక్ష, ఇంటర్వ్యూ / నైపుణ్య పరీక్ష అభ్యర్థుల సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాలను https://www.iisertvm.ac.in/ వెబ్‌సైట్ నుండి చూడవచ్చు, ప్రకటించిన పోస్టుల కోసం దరఖాస్తు హార్డ్ కాపీ లేదా ఆఫ్-లైన్ మోడ్‌లో దరఖాస్తు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 14.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 06.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here