10th అర్హతతో భవన నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు | DDA MTS, Patwari, Naib Tehsildar, J.E, ASO, SO, Mali, MTS & Various Post Recruitment 2025 All Details
DDA MTS, Patwari, Naib Tehsildar, J.E, ASO, SO, Mali, MTS & Various Post Recruitment 2025 DDA Short Notification Out 2025 : ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) లో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, పట్వారీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మాలి, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగుల కోసం షార్ట్ రిక్రూమెంట్ 2025 1732 పోస్టులు విడుదల చేశారు. DDA నోటిఫికేషన్ అక్టోబర్ 06, 2025 విడుదల చేయబడింది. చివరి తేదీ 05 నవంబర్ 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
DDA రిక్రూట్‌మెంట్ 2025 లో 1732 పోస్టులు, 10th, 12th, ITI, డిప్లమా, BE, B. Tech & Any డిగ్రీ ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ www.dda.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.

పోస్టుల సంఖ్య : 1732 (డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పట్వారీ, మాలి, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 10th, 12th, ITI, డిప్లమా, BE, B. Tech & Any డిగ్రీ ఉత్తీర్ణత ఉత్తీర్ణత కలిగి పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : శాలరీ ₹35,000/- to 1,12,400/- మధ్యలో నెల జీతం ఉంటుంది.
అభ్యర్థి వయసు : గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. OBC : 3 సంవత్సరాలు, SC/ST: 5 సంవత్సరాల & పిడబ్ల్యుబిడి (యుఆర్/ఇడబ్ల్యుఎస్): 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ వివరాలు ఇంకా ఇవ్వలేదు.
దరఖాస్తు విధానము : అభ్యర్థులు వివరాలు DDA వెబ్‌సైట్ www.dda.gov.in పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 06, 2025 & ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05 నవంబర్ 2025 లోపు అప్లై చేయాలి.

🛑 Notification Pdf Click Here
🛑 Official Website Link Click Here