AP DSC Merit List 2025 : ఏపీ డీఎస్సీసబ్జెక్ట్ మరియు జిల్లా వారీ మెరిట్ జాబితా విడుదల చేశారు
AP DSC Merit List 2025 Out : ఆంధ్రప్రదేశ్ లో 16347 పోస్టులుకు AP మెగా DSC సబ్జెక్ట్ మరియు జిల్లా వారీ మెరిట్ లిస్ట్ వెబ్ సైట్ లో విడుదల చేయడం జరిగింది.
AP DSC మెరిట్ జాబితా లో అభ్యర్థి మార్క్ ఆధారంగా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరు సెలెక్ట్ అయ్యారని రోస్టర్ ప్రకారం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు.
ఏపీ DSC ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం త్వరలో మీకు అఫీషియల్ వెబ్ పేజీలో తెలియజేయడం జరుగుతుంది. ఏ వివరాలైనా కూడా అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారానే తెలుసుకోవాలి.
🛑AP Mega DSC Merit List Direct LinkClick Here
- Latest Jobs : కొత్త గా అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Directorate Of Lighthouses & Lightships Assistant Grade III Recruitment 2025 all details in Telugu apply online now
- Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ.. ఉచిత శిక్షణ, భోజనం, హాస్టల్ వసతితో పాటు..ఆపైన ఉద్యోగం పక్క
- AP DSC Merit List 2025 : ఏపీ డీఎస్సీసబ్జెక్ట్ మరియు జిల్లా వారీ మెరిట్ జాబితా విడుదల చేశారు
- IB Jobs : కొత్త గా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Intelligence Bureau Junior Intelligence Officer Grade II Recruitment 2025 all details in Telugu apply online now
- Bank Clerk Jobs: గ్రామీణ పల్లెటూరి బ్యాంకుల్లో 10,270 క్లర్క్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
- TGSRTC Jobs : RTC, వైద్యశాఖలో 1,623 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Railway Jobs : రైల్వే శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Section ControllersNotification 2025 Apply Now
- Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ కేంద్రం లో 4687 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
- AP DSC Results 2025 : ఏపీ డీఎస్సీ నేడు ఫలితాలు విడుదల | Andhra Pradesh Mega Dsc Merit List Today