AP DSC ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AP DSC Notification 2025 Final Results Release : ఆంధ్రప్రదేశ్ లో 16,347 డీఎస్సీ ఉద్యోగాల ఫలితాలు విడుదల విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తానే మెగా డీఎస్సీ 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఈ ఉద్యోగుల కోసం 6 జూన్ 2025 నుంచి 02 జులై 2025 మెగా డిఎస్పీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో 92.90% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడే ఉద్యోగ సంబంధించి రిజల్ట్స్ విడుదల కావడం జరిగింది.
మెగా డిఎస్పి రిజల్ట్స్ ఎలా తెలుసుకోవడం: ముందుగా https://apdsc.apcfss.in/# హోమ్ పేజ్ ఓపెన్ చేయండి. User Name, Password & క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీ రిజల్ట్స్ అనేది క్వాలిఫైడ్ & నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది.