TGSRTC Jobs : రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
TGSRTC Drivers Notification 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్లులో రీజియన్లో అత్యవసర ప్రాతిపాదికన 100 సిటీ బస్సు డ్రైవర్ల నియామకం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.
నెల జీతం డ్రైవర్లు జాబ్స్ కి జీతం రూ 22,415/- మరియు డ్యూటీ చేసిన రోజున రూ 200/- బత్తా అదనం
విద్యారహత : 10వ తరగతి పాసయిన సర్టిఫికేట్ లేదా 8/9 వ తరగతి చదివిన బదిలీ సర్టిఫికేట్ (TC). హెచ్ఐవి (HTV) / హెచ్ఎంవి (HMV) బ్యాడ్జ్ సంఖ్యతో (Badge No) 18 నెలలు కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ వుండాలి. RTA క్లియరెన్స్ లెటర్/డ్రైవింగ్ లైసెన్స్ యొక్క సారం (Extract of Driving License).
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు:-
1) ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం
2) Caste Certificate (SC, ST & BC)
3) తాజాగా తీసుకున్న పాస్వర్డ్ సైజు ఫోటో
4) విద్యా అర్హత సర్టిఫికెట్
పైన తెలియచేసిన ప్రమాణ పత్రాలుతో ఈ దిగువ తెలియచేసిన చిరునామా (Address) నందు 13-8-2025 లోపు ఉదయం 09.00 నుండి సాయంత్రం 05.30 గంటలు వరకు సంప్రదించగలరు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ప్రదేశం : 6-3-569/1/7/3, Rockdale Compound, Somajiguda, Omullane Management Solutions Pvt Ltd, Hyderabad-500082. Opposite Khairatabad RTA Office Pillar No 1152 Beside of KIA Showroom Lane
Phones: 040 23309944 & 040 23309955

🔥Notification Pdf Click Here