Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDMJunior Assistant Recruitment 2025 | Telugu Jobs Point
IIITDM Recruitment 2025 Notification OUT for of Junior Assistant Posts, Apply Online All Details in Telugu : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ నియామకం కోసం రెగ్యులర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి బోధనేతర పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసుకోవడం అభ్యర్థులు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని వెబ్‌సైట్ https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm లో 14 జులై 2025 నుండి 14 ఆగష్టు 2025 వరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లు కేవలం 10+ITI, బ్యాచిలర్ డిగ్రీ, బి.ఇ/బి.టెక్ & M.Sc పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 14 జూలై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 14 ఆగష్టు 2025
చెన్నైలోని కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ టెక్నికల్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 12
దరఖాస్తు ప్రారంభం :: 14 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఆగష్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::www.iiitdm.ac.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 12 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: 14.08.2025 నాటికి 10+ITI, బ్యాచిలర్ డిగ్రీ, బి.ఇ/బి.టెక్ & M.Sc అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.


»వయసు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
ST, SC, BC & EWS : 05 (ఐదు) సం||రాలు సడలింపులు ఉంటాయి.
»వేతనం: నెలకు రూ.35,400/- to 1,14,970/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు:
(ఎ) OC కేటగిరీ అభ్యర్థులకు = రూ.500/-
(బి) SC/ST/BC/EWS/శారీరక వికలాంగుల అభ్యర్థులకు……….. రూ.0/-.
»ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు వివరణాత్మక పథకం సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here