Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు
Telangana Anganwadi job vacancy Update : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 35,700 అంగన్వాడీ కేంద్రాలలో 14,236 కొత్తగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి.
అంగన్వాడీ కేంద్రంలో 14,236 అంగన్వాడి ఉద్యోగాలలో 6399 అంగనవాడి టీచర్ ఖాళీలు, 7,837 అంగన్వాడి ఆయా పోస్ట్లు ఖాళీలు ఉన్నాయి.
Telangana Anganwadi Recruitment 2025 Notification Details [14,236 Posts], Latest Update
గతంలో అంగనవాడి శిశు సంక్షేమ శాఖ నుంచి 14,236 ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ విడుదల ఇంకా కాలేదు. ఈ కొద్ది సమయంలో 65 సంవత్సరాలు నిండిన అంగనవాడి సహాయక ఉద్యోగుల పరమ విరమణ పొంది నేపథ్యంలో మరికొన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది.
తెలంగాణలో ఆది నివాస ప్రాంతాల్లో స్థానికంగా గిరిజన ప్రత్యేక రిజర్వేషన్ జీవోలో సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో నియామక ప్రక్రియ సాంకేతిక అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి ఈ సమస్య పరిష్కారం కొరకు కమిటీ ఏర్పాటు చేసి శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడి ఉద్యోగ ప్రక్రియ చేపట్టి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.