Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ ‘C’ పోస్టుల కోసం 1110 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ & ఫైర్ మాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత: సంబంధిత విభాగంలో 10th, 12th, ITI డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
వయసు: 01.01.2026 నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకు 30 ఏళ్ల వరకూ అవకాశం ఉంది. ఐదేళ్లు -ఎస్సీ/ఎస్టీలకు , మూడేళ్లు – ఓబీసీలకు వరకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
నెలలు జీతం: రూ.34,400/- to రూ.1,12,400/-
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), నైపుణ్య పరీక్ష (పోస్టు ప్రకారం), పత్ర ధృవీకరణ & వైద్య పరీక్ష
పేపర్ : జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, Numerical Aptitude, జనరల్ ఇంగ్లీష్ & జనరల్ అవేర్నెస్ – 100 మార్కులు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.07.2025.
దరఖాస్తు ఫీజు: రూ.295. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్ కు ఫీజు ఉండదు.
అప్లై విధానము : https://incet.cbt-exam.in/incetcycle3/login/user లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here