SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
State Bank of India Circle base officer Notification 2025 vacancy : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం దరఖాస్తురి ఓపెన్ చేశారు. పోస్ట్, గరిష్ట వయోపరిమితి, అవసరమైన అర్హతలు మరియు అనుభవం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

»మొత్తం పోస్టుల సంఖ్య : 2964
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ, రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
»వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»వేతనం: నెలకు రూ.48,480/- చెల్లిస్తారు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష &/లేదా నైపుణ్య పరీక్ష ఆధారంగా, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: ఆన్లైన్ https://bank.sbi/web/careers/Current-openings ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరితేది: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.06.2025 సాయంత్రం 5:30 గంటలకు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here
- కొత్త గా 2 జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర.. 158 టీచర్, 274 సహాయకురాలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Latest TS Anganwadi Recruitment 2026
- 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా 15,982 Anganwadi ఉద్యోగాలకు అప్లై చేశారా?
- ఏపీ ఎసైన్డ్ భూముల్ని.. జస్ట్ రూ.100/-కు వారసుల తమ పేరులతో రిజిస్ట్రేషన్ మార్చుకోవచ్చు.. కొత్త విధానం అమల్లోకి | AP Assigned Land registration new guidelines
- Conductor Jobs : RTC లో 1500 కండక్టర్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది | TSRTC Conductor Notification 2026
- కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో (KGBV) ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం
- e- EPIC Voter Card : మొబైల్ లోనే ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఇలా
- AP Anganwadi Jobs : పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ గా 10th అర్హతతో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- PF ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. జూలై 15 లోగా అకౌంట్లో PF డబ్బులు.. EPFO New new rule
- రాత పరీక్ష లేకుండా కొత్త గా మరో జిల్లాలో Anganwadi ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Teacher & Anganwadi Assistant New District Recruitment 2026

