Central Government Jobs : లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ | Institute of Physics Lower Division ClerkNotification 2025 | Latest LDC Jobs In Telugu
Institute of Physics Lower Division Clerk Recruitment 2025 Latest LDC Notification Apply Now : భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో క్రింద పేర్కొన్న ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ 22 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 20 జూన్ 2025 వరకు ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో www.jopb.res.in దరఖాస్తు చేసుకోవాలి.

Institute of Physics Lower Division Clerk ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో జాబ్స్
పోస్ట్ పేరు :: లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 02
దరఖాస్తు ప్రారంభం :: 22 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 20 Jun, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: www.jopb.res.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 02 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 22 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
»పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్.
»వయసు: 20.06.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు రూ.19,990/- to 63.200/-వరకు జీతం,ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము లేదు.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు www.iopb.res.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 22.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 20.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ www.iopb.res.in

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here