Mega Job Mela 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో మెగా జాబ్ మేళా.. వెంటనే అప్లై చేసుకోండి
Telugu Jobs Point (May 17) : ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 23,24 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 52 ప్రవేట్ కంపెనీస్ తో 4,341 ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో ఈనెల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కోసం మార్నింగ్ 9 గంటలకి హాజరుకావాలని ఆశిస్తున్నారు.
ఈ జాబ్ మేళా కోసం ముందుగా మీరు https://employment.ap.gov.in/NotificationList.aspx ఈ వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 23,24వ తేదీన మెగా జాబ్ మేళా కోసం 52 రకాల కంపెనీస్ వస్తున్నాయి. స్టార్టింగ్ శాలరీ 10 వేల నుంచి 30 వేల మధ్యలో ఉంటుంది. AMIS, ప్రకాశం, విశాఖపట్నం, కాకినాడ, కొత్తవలస ప్రాంతాలలో ఉద్యోగాలు ఉంటాయి.
విద్యార్థుల వయసు 18 సం||రాల నుంచి 40 సం||రాల మధ్యలో ఉండాలి. అభ్యర్థి విద్య అర్హత టెన్త్, ఇంటర్మీడియట్, డిప్లమా & Any డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
🛑Registration Click Here