Supervisor Jobs | No Fee | అప్లై చేస్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు | BHEL Engineer & Supervisor Notification 2025 | Latest Government Jobs
BHEL Engineer & Supervisor Job Recruitment 2025 Notification Apply Now: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో FTA Gr II (ఇంజనీర్ & Supervisor జాబ్స్ కోసం స్థిర పదవీకాల నియామక ప్రాతిపదికన నాణ్యమైన సిబ్బంది నియామకం. ఈ నోటిఫికేషన్ 21 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 11 జూన్ 2025 వరకు ఉంటుంది.

BHEL Engineer & Supervisor ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) జాబ్స్
పోస్ట్ పేరు :: FTA Gr II (ఇంజనీర్ & Supervisor జాబ్స్
వయోపరిమితి ::అభ్యర్థి వయస్సు కనీసం 22 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
మొత్తం పోస్ట్ :: 20
దరఖాస్తు ప్రారంభం :: 21 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 11 Jun, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://careers.bhel.in/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో డైరెక్టర్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ 2025. మొత్తం పోస్టులు 20 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 21 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: ఇంజనీర్ & సూపెర్వైసోర్ జాబ్స్
»అర్హత: పోస్టులను అనుసరించి B.Tech/BE/బిఇ, డిప్లొమా, ఎం.ఎస్సీ, ఎంఇ / ఎం.టెక్ (సంబంధిత ఫీల్డ్‌లు) ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 01.05.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 22 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు రూ 45,000/- to రూ 85,000/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 0/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: మా వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, దానిపై సంతకం చేసి, ఫోటోగ్రాఫ్‌ను అతికించి, సీరియల్ నెం.లో పేర్కొన్న విధంగా అవసరమైన పత్రాలతో పాటు పంపాలి. క్రింద ఇవ్వబడిన చిరునామాకు, 11.06.2025న లేదా అంతకు ముందు చేరుకోవడానికి. దరఖాస్తు అందడంలో పోస్టల్ నష్టం/ఆలస్యం జరిగితే BHEL బాధ్యత వహించదు.
దరఖాస్తు హార్డ్ కాపీని పంపాల్సిన చిరునామా:
సీనియర్ మేనేజర్/HR-IR & రెక్ట్.,
HR విభాగం, 24 భవనం,
BHEL
తిరువెరుంబూర్,
తిరుచిరాపల్లి-620014.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 21.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 11.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ https://careers.bhel.in/

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here