CCI Notification 2025 : జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CCI Junior Assistant Vacancy2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జూనియర్ అసిస్టెంట్ (Lab), మేనేజ్మెంట్ ట్రైనింగ్ & జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ ఉద్యోగాలను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) విడుదల చేసింది. మొత్తం పోస్టులు 147 పైన ఉన్నాయి. నెల జీతం 30 వేల నుంచి 1,20,000 రూపాయల మధ్యలో జీతం ఇస్తారు.
CCI Junior Assistant Recruitment 2025 latest notification online now
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నోటిఫికేషన్ కింద జూనియర్ అసిస్టెంట్ (Lab), మేనేజ్మెంట్ ట్రైనింగ్ & జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 09 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 31 మే 2025 వరకు ఉంటుంది. CCI ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అర్హత జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

CCI Junior Assistantఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI)
»పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్ (Lab), మేనేజ్మెంట్ ట్రైనింగ్ & జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్
»మొత్తం పోస్ట్ :: 147
»దరఖాస్తు ప్రారంభం :: 09 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 24 మే 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
»వెబ్‌సైట్ :: https://cotcorp.org.in/ ఈ పేజీలో అనే లింక్ ఉంది.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) లో జూనియర్ అసిస్టెంట్ (Lab), మేనేజ్మెంట్ ట్రైనింగ్ & జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 147 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 9 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు బహుమతి వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
CCI Junior Assistant రిక్రూమెంట్ ఖాళీ వివరాలు & చివరి తేదీ :
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) లో జూనియర్ అసిస్టెంట్ (Lab), మేనేజ్మెంట్ ట్రైనింగ్ & జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మొత్తం 147 పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 09 మే 2025 నుండి ప్రారంభమై దరఖాస్తు చివరి తేదీ 24 మే వరకు సాయంత్రం ఐదు రూపాయలు దరఖాస్తు చేసుకోవాలి.
CCI Junior Assistant రిక్రూమెంట్ 2025 వయోపరిమితి
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. SC, ST & OBC అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరి నుండి ఆధారపడి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
CCI Junior Assistant రిక్రూమెంట్ 2025 విద్యా అర్హత
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నోటిఫికేషన్ లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు దరఖాస్తు చేసుకోకుండా అభ్యర్థులకు కేవలం Any డిప్లమా, బిఎస్సి అగ్రికల్చర్, MBA అగ్రి బిజినెస్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ & CA, CMA పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
CCI Junior Assistant రిక్రూమెంట్ 2025 దరఖాస్తు రుసుము
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) లో ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు రూ.500/- & మిగిలిన అభ్యర్థులకు రూ.1500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»వేతనం: నెలకు రూ 30,000/- to రూ 1,20,000/- వరకు జీతం ఇస్తారు.
»ఎంపిక విధానం: ఆన్లైన్ లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://cotcorp.org.in/ ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 24.05.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://cotcorp.org.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥HCL Trade Apprentice Recruitment 2025 : HCL వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
🔥Free Jobs : 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ -jobs/
🔥తెలుగు భాష వస్తే SBI లో 2964 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
🔥UPSC JOB CALENDAR 2026 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది