Homeguard Jobs : 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Andhra Pradesh CID Homeguard Jobs Notification 2025 Job Vacancy : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్ హోం గార్డ్స్ (కేటగిరీ-బి) నోటిఫికేషన్ – 2025 : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్ హోమ్ గార్డ్స్ (కేటగిరీ-బి) (టెక్నికల్ మరియు ఇతర ట్రేడ్స్ – స్వచ్ఛంద సేవ) పోస్టుల భర్తీ కోసం 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం 01-05-2025 నుంచి 15-05-2025 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు https://cid.appolice.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్
పోస్టింగ్ స్థలాలు : CID హెడ్‌క్వార్టర్స్, మంగళగిరి, విసాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతీయ కార్యాలయాలు
భర్తీ చేస్తున్న పోస్టులు : హోమ్ గార్డ్ (కేటగిరీ-బి- టెక్నికల్ & ఇతర ట్రేడ్స్) : 28
అర్హతలు : (01-05-2025 నాటికి) ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం MS Office, ఇంటర్నెట్, టైపింగ్ స్కిల్స్, చెల్లుబాటు అయ్యే LMV/HMV లైసెన్స్
ఎత్తు పురుషులు: 160 సెం.మీ., మహిళలు: 150 సెం.మీ. (ST మహిళలకు 145 సెం.మీ.) భౌతిక స్థితి శారీరక, మానసిక ఆరోగ్యం నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికుడు
నెల జీతం : రోజుకు రూ.710/- విధి భత్యం చెల్లించబడుతుంది. (ఇది స్వచ్ఛంద సేవగా పరిగణించబడుతుంది.)
దరఖాస్తు విధానం : అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను CID అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో కూడి హస్తప్రతిగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
సమర్పించాల్సిన చిరునామా:
Director General of Police, Crime Investigation Department, Andhra Pradesh, AP Police Headquarters, Mangalagiri-522503
కావలసిన డాక్యుమెంట్లు
• పూరించిన దరఖాస్తు ఫారమ్
• SSC/మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
• ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
• ఇతర విద్యా ధృవపత్రాలు (ఉండినట్లయితే)
• నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం
• డ్రైవింగ్ లైసెన్స్ ప్రతులు
• కంప్యూటర్ ధృవపత్రాలు
• 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
• ఇతర సాంకేతిక అర్హతల ధృవపత్రాలు
దరఖాస్తు రుసుము : నోటిఫికేషన్‌లో రుసుము వివరాలు ప్రస్తావించలేదు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ఈ దశల ద్వారా జరుగుతుంది:
• దరఖాస్తుల పరిశీలన
• సర్టిఫికేట్ ధృవీకరణ
• ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
• నైపుణ్య పరీక్షలు: కంప్యూటర్ నైపుణ్య పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభం : 01-05-2025
*దరఖాస్తు ముగింపు : 15-05-2025 (11:59 PM)PMT/నైపుణ్య పరీక్షలుతర్వాత తెలియజేయబడును
(తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించండి.)

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. హోమ్ గార్డ్స్ ఉద్యోగం శాశ్వతమా?
కాదు, ఇది స్వచ్ఛంద సేవ మాత్రమే. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ హక్కులు ఉండవు.
2. కంప్యూటర్ సర్టిఫికెట్ తప్పనిసరా?అవును, గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉండాలి.
3. వయో పరిమితిలో మినహాయింపు ఉందా? నోటిఫికేషన్ ప్రకారం వయో పరిమితి 18-50 సంవత్సరాలు మాత్రమే, ఎలాంటి మినహాయింపులు ఇవ్వబడలేదు.
4. ఎంపిక తరువాత జాయినింగ్ ఎక్కడ ఉంటుంది? ఎంపికైన అభ్యర్థులను CID హెడ్‌క్వార్టర్స్ మంగళగిరి లేదా ఏడు ప్రాంతీయ కార్యాలయాల్లో పోస్టింగ్ చేస్తారు.
5. దరఖాస్తు ఫారమ్ ఎక్కడ లభిస్తుంది? CID అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🔥రాజీవ్ యువ వికాసం పథకం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా డబ్బులు