ఆంధ్రప్రదేశ్ పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తేదీ వివరాలు | 10th Class Results 2025
AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 23 ఏప్రిల్ 2025 ఫలితాలు మార్నింగ్ 10 గంటలకు విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం తేదీ వివరాలు విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ తేదీ వివరాల
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు అందుబాటులో రావడం జరిగింది బుధవారం 10 గంటలకు విద్యామంత్రి లోకేష్ గారు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ తేదీ వివరాలు విద్యా శాఖ విడుదల చేయడం జరిగింది. రీకౌంటింగ్ రీ వాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజు చెల్లించవలసి ఉంటుందని విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. మే 01 తేదీ వరకు అప్లికేషన్ ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు 500 చెల్లించవలసి ఉంటుంది. రి వెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు ₹1000 చెల్లించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఫీజు వివరాలు విద్యా శాఖ క్లియర్ చేయడం జరిగింది.
పదో తరగతి ఫీజు చెల్లించే ప్రాసెస్ వివరాలు చూసుకున్నట్లయితే
ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రీ వెరిఫికేషన్ రికౌంటింగ్ అందుబాటులో ఉంటుంది. అలాగే మే ఒకటో తేదీ రాత్రి 11 గంటల వరకు ఈ అవకాశం కలిపి ఉంటుంది. పరీక్ష ఫీజు ఓన్లీ ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది. రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంప్రదించాలని.. అలాగే స్కూల్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తానన్నారని విద్యాశాఖ తెలియజేయడం జరిగింది.