MGNREGA Jobs : జాతీయ గ్రామీణ పథకంలో ఖాళీల భర్తీ
MGNREGA : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. జాతీయ గ్రామీణ అభివృద్ధి హామీ పథకం (MGNREGA) ద్వారా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, అడిషనల్, లోడేషన్ సూపర్వైజర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం భర్తీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు.
ఉపాధి పథకంలో ఖాళీల భర్తీ చేయాలని తొండే పల్లెలోని కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కొన్ని జిల్లాలలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సూపర్వైజర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, అడ్మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ తదితర ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.

🛑More Details Click Here