TS Inter Results 2025 Date : TS ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.
తెలంగాణ సెకండ్ ఇయర్ ఫలితాలు : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ ఫలితాలు 2025 ప్రకటించడం జరిగింది. విద్యార్థులు తమ రోల్ నెంబర్ & DOB ను ఉపయోగించుకొని https://tsbie.cgg.gov.in/ website నుంచి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ పోరా తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు ప్రకటించడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది.

తెలంగాణ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం సంబంధించి ఇంటర్ పరీక్షలు 29 ఫిబ్రవరి నుంచి 19 మార్చి నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్ష 05 మార్చ్ నుంచి 25 మార్చ్ ప్రశాంతంగా జరగడం జరిగింది. మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు రాత పరీక్ష హాజరు కావడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలు రెండు కూడా ఒకేసారి విడుదల చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మూలికల కేంద్రాలలో సమాధాన పత్రాలు కరెక్షన్ చేయడం జరిగింది. 60 లక్షల పేపర్ల వరకు మార్కులు పరిశీలించి ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. ఫైనల్ ఫలితాలు రెండు మూడు రోజుల్లో పరిశీలించి విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.
ఫైనల్ గా తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 25 నుంచి 27 మధ్యలో విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారి ప్రకటన చేయడం జరిగింది.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి. ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB ఎంటర్ చేసి డైరెక్ట్ గా రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.