Best Forming Idea : చక్కగా ఇంట్లో కూర్చొని లక్షల సంపాదించి ఐడియా
Forming Idea : ఉద్యోగుల కోసం ప్రయత్నించి విఫలమైన అభ్యర్థులకు శుభవార్త.. తక్కువ స్థలంలో, ఎరువులు, గడ్డి సహాయంతో పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాం.. చాలా తక్కువ మంది చేస్తున్నారు ఈ పని ఈ పని చేస్తే లక్షల లో నెలలో సంపాదించవచ్చు.

భారతదేశంలో ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉన్నాయి.. అందులో రైతులకు మంచి ఆదాయం ఇచ్చే పుట్టగొడుగులు చూసుకున్నట్లయితే తెల్ల వెన్న, ఓస్టర్, పాడిష్ట్, మిల్క్ & పిటెక్ పుట్టగొడుగులు మంచి లాభాలు తెస్తున్నాయి. చాలామందికి వీటి గురించి తెలియదు. కొద్దిగా నాలెడ్జ్ తీసుకొని తక్కువ భూములోనే ఎరువులు విత్తనాల సహాయంతో ఈ వ్యాపారం చేయవచ్చును.
ఇది పెంచే విధానం మనం గాని చూసుకున్నట్లయితే చిన్న స్థలము లేదా ఒక షెడ్డు వేసుకోవాలి, పెద్ద ప్లాస్టిక్ సంచా, బియ్యం మరియు గోధుమల బీజాలు, కంపోస్ట్ సరిపోతాయి. ఇది పెంచడానికి ముందుగా ఇంట్లో ఉన్నటువంటి వరి గోధుమల గడ్డి కంపోస్టుగా ఎరువులతో కలిపి ప్లాస్టిక్స్ సంచిలో ఉంచండి ఆ తర్వాత పుట్టగొడుగుల విత్తనాలు ఆ సంచిలో పెట్టినట్లు ఇతరాలు చేసిన సంచులు పెట్టినట్లయితే కొన్ని రోజుల్లోనే పుట్టగొడుగులు బయట వస్తాయి.

ఎందులో చూసుకున్నట్లయితే విత్తనాలు నాటిన తర్వాత 15 రోజుల వరకు షెడ్డులోకి గాలి తగలకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలు 15 రోజులు తర్వాత షెడ్డులో ఫ్యాన్ వేసి గాలి ప్రవహిస్తూ ఉన్నట్టు చేయాలి. అలా పుట్టగొడుగులు పంట 30 నుంచి 40 రోజుల్లో వస్తుంది. ఇందుకు సాగు చేయడానికి ప్రభుత్వం కూడా 50% సబ్సిడీతో కూడినటువంటి షెడ్ రెడీ కూడా చేసి ఇస్తుంది. విలేజ్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఇలా వచ్చినప్పుడు మార్కెట్లో నూరు రూపాయల వరకు ఒక కిలో విక్రమ్ అవుతుంది.