TS ఇంటర్ వాల్యుయేషన్ లో కొత్త మార్పులు.. ఒక సబ్జెక్టు ఫెయిల్ మళ్లీ వాల్యుయేషన్
Telangana board of intermediate education : ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎటువంటి తప్పులు కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్త తీసుకుంటుంది. ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు పర్సనల్ పేపర్ వెలివేషన్ పూర్తి అయిన తర్వాత రీవాల్యుయేషన్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఫలితాలు ఎటువంటి తప్పులు కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పూర్తి జాగ్రత్త వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి మూడు నుంచి ప్రారంభం కావడం జరిగింది 25 ముగించడం జరిగింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ పూర్తిగా విద్యార్థులు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాల్యుయేషన్ ప్రక్రియ కోసం 19 కేంద్రాలలో గత నెల పదో తేదీ నుంచి ప్రారంభం కావడం జరిగింది. గత సంవత్సరంలో రీ వాల్యుయేషన్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు. ఆ తప్పులు మళ్లీ రాకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్త పడుతుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ సంవత్సరం ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన మళ్లీ రీవాల్యుయేషన్ అన్ని సబ్జెక్టులు కూడా చేస్తున్నారు. తెలంగాణ బోర్డు రాసిన సుమారు విద్యార్థులు 10 లక్షల వరకు ఆన్సర్ సీటు రివాల్యుయేషన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా ముందుగానే చేసి రీవాల్యువేషన్ చేసి చెక్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు 24 నుంచి 25 తేదీన విడుదల అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలు tsbie.cgg.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
🔥Hostel Warden jobs : 10th అర్హతతో సైనిక్ స్కూళ్లలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు
🔥AP Inter results 2025 Date | ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 అధికారికంగా ప్రకటన