AP Inter results 2025 Date | ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 అధికారికంగా ప్రకటన
AP Inter Results 2025 Date official : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఇంటర్ ఫలితాల అధికారకంగా ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ 1st సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు 3వ తేదీ నుంచి జరగడం జరిగింది. ఈ పరీక్షలు మార్చి 20 కి ముగియడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15 తేదీ మధ్యలో విడుదల ఏ అవకాశం ఎక్కువగా ఉన్నాయని అధికారికంగా తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆరో తేదీన జవాబు పత్రాల మూల్యంకరణ కంప్లీట్ కావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఇంటర్మీడియట్ 2024 ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో ఏప్రిల్ 26వ తేదీన 2022 సంవత్సరంలో జూన్ 22వ తేదీన అధికారికంగా విడుదల కావడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేస్తున్నారు.
Andhra Pradesh inter results date official 2025 ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టూడెంట్ చూసుకున్నట్లయితే, BIEAP Results.ap.gov.in అధికార వెబ్సైట్ ద్వారా ఫలితాలు ఈజీగా చెక్ చేసుకోవచ్చు .
మిత్రులారా మీరు AP inter results 2025 date ఫలితాలు తెలుసుకోవలసిన అభ్యర్థులు మొదటగా అప్సల్ వెప్పేసి ఓపెన్ చేసి అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి DOB ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే SHORT MARKSHEET MEMO మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సులువుగా వాట్సాప్ గవర్నర్ ద్వారా ఈ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. అధికారికంగా మొబైల్ నెంబరు కూడా సేకరించడం జరుగుతుంది. మీరు చేల్చిన చాలా సింపుల్ 9552300009 మొబైల్ నెంబరు మీ మొబైల్ లో సేవ్ చేసుకొని అందులో హాయ్ అని సెండ్ చేస్తే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అందులో ఇంటర్ ఫలితాలు అనే ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. అందులో నుంచి మీరు డైరెక్ట్ గా షార్ట్ మేము పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. ఫలితాలు అధికార వెబ్సైట్ చూసుకున్నట్లయితే https//bie.ap.gov.in/ అందులో ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to Check Andhra Pradesh inter result 2025
* మొదటగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
* ఆ తర్వాత AP INTER RESULTS పైన క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB ను ఎంటర్ చేయండి.
* మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే సెలెక్ట్ చేసుకోండి.
* ఫైనల్ గా మీకు మీ రిజల్ట్స్ కనిపిస్తాయి అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
