Anganwadi Jobs 2025 : రాత పరీక్షలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు
Latest Anganwadi Teacher Helper District Wise Job Application 2025 Last Date : నిరుద్యోగ మహిళలకు శుభవార్త..అంగనవాడి టీచర్, మినీ టీచర్ & ఆయా ఉద్యోగుల కోసం ICDS పిఓ మాధురి గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. విడుదల.

ఈ నోటిఫికేషన్ లో 10th పాసైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 35 Yrs మధ్య వయసు కలిగి ఉండాలి. తమ గ్రామంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలూరు జిల్లాలో చింతలపూడి, జంగాల రెడ్డి గూడెం, బుట్టయాల గూడెం, ఉడుగూరు, నూజివీడు & కైకలూరు మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలలో ఉద్యోగుల కోసం ఈనెల 17 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత : స్థానిక మహిళ అభ్యర్థులై ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి.
వయసు : 01 జులై 2024 నాటికి 21 సంవత్సరం నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి.
అంగన్వాడి ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
*ఆధార్ కార్డు
*రేషన్ కార్డు
*10th మార్క్ memo
*Income సర్టిఫికెట్
*తాజాగా తీసుకున్న Passport Size Photos
*నివాస ధ్రువీకరణ పత్రం
ఎలా అప్లై చేసుకోవాలి : ఈ నెల 17న లోపు ఐసిడిస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
అంగన్వాడీ ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభం: 2025 ఏప్రిల్ 03
• దరఖాస్తు ముగింపు: 2025 ఏప్రిల్ 17

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥Inter Results 2025 | AP, TS ఇంటర్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు
🔥Ration Card : రేషన్ కార్డు ఈ కేవైసీ అయిందా? లేదా? మొబైల్లో ఈజీగా చెక్ చేసుకోండి.
🔥Free Trailering : ఉచితంగా టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం