Assistant Engineers in APPSC Job Recruitment in Telugu and Apply Online
ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్లుల్/ మెకానికల్ (డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) … వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
> మొత్తం ఖాళీల సంఖ్య : 190 (క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు -35, తాజా పోస్టులు -155)
>విభాగాలు : సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్
>సర్వీసులు : ఏపీఆర్ డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజ నీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ అండ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబా ర్డినేట్ సర్వీస్.
>అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ / బీటెక్ /, ఎల్ సీఈ / తత్సమాన ఉత్తీర్ణత.
>వయసు : 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
>ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ఆధారంగా
>పరీక్ష విధానం : ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ -1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి), పేపర్ -2 సివి ప్లొమా నుంచి ప్రశ్నలు ఉంటాయి.
>ఈ పరీక్షను ఇంగ్లీష్ మాధ్యమంలో నిర్వహిస్తారు. నెగెటివ్ విధానం మార్కింగ్ అమల్లో ఉంది.
>జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 – ప్రశ్నలు- 150 నిమిషాలు 150 మార్కులు సివిల్ / మెకానికల్ (కామన్) 150 ప్రశ్నలు- 150 నిమి షాలు- 150 మార్కులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ (పోస్ట్ కోడ్ 3 కి మాత్రమే) – 150 ప్రశ్నలు- 150 నిమిషాలు- 150 మార్కులు
>దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి
>ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : అక్టోబరు 21 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : నవంబరు 11
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Online Apply Link Click Here
✅️Website Click Here