Job Mela 2025 : 10th అర్హతతో 1015 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా

Job Mela 2025 : 10th అర్హతతో 1015 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మెగా జాబ్ మేళా

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Andhra Pradesh Job Mela 2025 :  ఉద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 1015  ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో Credit Access Grameen Ltd, Sun Kissan Agri Co, Cream Stone, PHONE PAY, Ageas Fedaral Life Insurence, D-mart & mahendra Service అలా చాలా పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత SSC, Inter, Any Degree పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 44 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1015 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

🛑 Full Notification Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page