New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు
Indiramma Atmiya Bharosa Scheme 2025 : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం నూతన పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా‘ ను ప్రవేశపెట్టినట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మహిళలకు రూ.12,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలియజేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇలాంటి పథకం లో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేకపోవడం గమనార్హం. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక భద్రతకు ఉంటుందని తెలియజేశారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయడంలో పొరపాట్లు జరగడంతో, డేటా ఎంట్రీలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ పథకం కింద తొలి విడత రూ.6,000 ఈ నెల 26న మహిళల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది.
సామాజిక భద్రతా పథకాలలో తెలంగాణను ప్రత్యేక స్థానంలో నిలపడం దీని లక్ష్యం. ఈ పథకం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీలు వెళ్లేసి కనుక్కోండి.