ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఆయా ఉద్యోగాలు | AP WDCW job notification 2025 | Latest Telugu Jobs Point
AP WDCW job notification 2025 :
హాయ్ ఫ్రెండ్స్.. మరో కొత్త నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో మేనేజర్ డాక్టర్, ఆయా & చౌకదా ఉద్యోగుల కోసం AP WDCW job notification 2025 విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో మేనేజర్ డాక్టర్ ఆయా & చౌకీదారు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం 7th, 10th, డిగ్రీ, MBBS చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 25 నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అప్లికేషన్ చివరి తేదీ 25 జనవరి లోపల అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాలు విద్య అర్హత, సెలక్షన్ ప్రాసెస్, జీతము తదితర వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔥 ఆర్గనైజేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ను AP WDCW job notification 2025 ఉద్యోగాలకు మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏపీ శిశు సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది.
🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ AP WDCW job notification 2025 ద్వారా మొత్తం ఆరు ఉద్యోగాలు. ఉద్యోగాలు ఈ విధంగా ఉన్నాయి మేనేజర్ డాక్టర్ ఆయా చౌదరి ఉద్యోగాలు ఉన్నాయి.
🔥వయసు :
ఈ ఉద్యోగుల కోసం అభ్యర్థి 25 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.
🔥విద్య అర్హత
ఈAP WDCW job notification 2025 జాబ్స్ సంబంధించి 7th, 10th, డిగ్రీ & MBBS అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 నెల జీతము
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో జాబ్ సెలక్షన్ అభ్యర్థులకి చౌకిధర్ ఉద్యోగులకు 7,944/- ఆయా ఉద్యోగులకు 7,944/- , డాక్టర్ పార్ట్ టైం ఉద్యోగాలకు 9,930/- మేనేజర్ ఉద్యోగులకు 23,170/- నెల జీతం ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈAP WDCW job notification 2025 జాబ్స్ కోసం జనవరి 06 తేదీ నుంచి జనవరి 25 తేదీ లోపల అప్లై చేసుకోవాలి.
🔥 సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా డైరెక్ట్ జిల్లా కలెక్ట్ ఆధ్వర్యంలో సెలక్షన్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రాసెస్
కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here