RRB RPF Constable Jobs : 10th అర్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగుల అప్లికేషన్ Accepted/ Rejected.. వెంటనే తెలుసుకోండి 

RRB RPF Constable Jobs : 10th అర్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగుల అప్లికేషన్ Accepted/ Rejected.. వెంటనే తెలుసుకోండి 

RRB RPF Constable Application Status (Accepted/ Rejected) OUT Direct Link : రైల్వేలో ఉద్యోగం పొందాలకు అభ్యర్థులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రక్షణ దళం (RPF) కానిస్టేబుల్ పోస్టుల కోసం 4206 ఉద్యోగాల అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా వెంటనే తెలుసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రక్షణ దళం (RPF) కానిస్టేబుల్ పోస్టుల కోసం 4206 ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్థితిని 2025 జనవరి 17న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ Accepted/ Rejected దరఖాస్తు ఫారం అనేది అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in నుండి తమ ఖాతాలలో లాగిన్‌ అయ్యి పరిశీలించవచ్చు. ఈ ఉద్యోగులకు కేవలం 10th అర్హతతో అప్లై చేసుకున్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మధ్యలో నెల జీతం 21,700/- to 35,400/- ఇస్తారు.

🛑RRB RPF Constable Application Status (Accepted/ Rejected) Direct Link Click Here  

పైన ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసినట్లయితే. కింద విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి.. పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. 

ఆ తర్వాత ఓటిపి వస్తుంది. ఆధార్ ఓటిపి  రాసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. 

ఆ తర్వాత పైన Menu లో Application History మీద క్లిక్ చేయండి. 

కింద విధంగా మీకు యాక్సెప్ట్ ఆ Accepted/ Rejected అనేది చూపిస్తుంది. 

🛑Notification PDF Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page